ఇటీవలి ఆలోచనలకు వెళ్లండి.

ఆలోచనలు.

దయచేసి ఆలోచనలు అరుసుకొను.

శోభకృతు మార్గశిర మాసం పుష్యమి నక్షత్రం.

నమస్కారం, నెను తొలి సారి రాసుతన్న వ్యాసం. అన్ని పెజీలు పూర్తి అవినవి. తెలుగులో రాయటం అలవాటు చెసుకోవాలి. తప్పదు. రేపటి నుంచి కచితంగా తెలుగు వికిపిడాయలో మారుపులు మల్లి షురు చేయాలి.