ఇటీవలి ఆలోచనలకు వెళ్లండి.

ఆలోచనలు.

దయచేసి ఆలోచనలు అరుసుకొను.

శోభకృతు పుష్య మాసము పూర్వాషాఢ నక్షత్రం.

నమస్కారం, నీను ఈ మద్య వ్యాసాలు రాయడంలో మునిగివున్నను. రోజు రోజుకు కొద్దిగ అలవాటు అయితుంది. ప్రతి రోజు నెను ఎమి చెస్తునాను అందరికి తెలియాలి. ప్రస్తుతానికి మహిళలు గురుంచి ద్యాస వుంది. ఎంత అవమానము! డా. వసుధా వసంతి ధగమ్వర్ పుటిన సంవస్రం తప్పు? బ్లొగ్ లొ సంవస్రం ౧౯౪౦, తమ గురించి లొ సంవస్రం ౧౯౪౧. ఇంత నిర్లక్ష్యం. జీతాలు మాత్రం సరిఘ నెల నెల రావలి.