ఇటీవలి ఆలోచనలకు వెళ్లండి.

ఆలోచనలు.

దయచేసి ఆలోచనలు అరుసుకొను.

శోభకృతు మాఘ మాసము శతభిషం నక్షత్రం.

నమస్కారం, నిన్న వసుధా ధగమ్వర్ వ్యాసం పూర్తి చేసాను. వ్యాసనికి సుంబంధిచిన అన్ని ఇక్కడ బద్రపరుచుతున్నను. ఎప్పటికి అప్పుడు సర్దుకూవాలి. చెత్త జమ చెయకుడదు. శాంతా జనార్దన్ షెల్కే (శాంతా షెల్కే) గురించి వివరాలు సెకరించల్సి ఉంది. అంగ్లంలొ పెద్దగ మంచి వివరాలు లెేవు. ఈ రోజు నుంచి జాగ ఒకటి పుట. చిన్నగ విబజనవల్ల తప్పులు జరగటానికి అవకషలు ఎఖువ.