ఇటీవలి ఆలోచనలకు వెళ్లండి.

ఆలోచనలు.

దయచేసి ఆలోచనలు అరుసుకొను.

శోభకృతు మాఘ మాసము ఆర్ద్ర నక్షత్రం.

నమస్కారం, ఎనుమిది దినాలకు ఒక్క వ్యాసం పూర్తి అయింది. నా నిర్లక్ష్యం లేద సొమరిపొథనము కాదు. యాల్ల పెద్ద సమస్య. దానిని సరిగ్గ వాడుకొవటం లేదు. కొత్త పద్దతి ఉపయొగుంచను. ఇప్పుడు అన్ని పేజిలు ఒక్క జాగలొ బద్రపరుచుతున్నను. లింకు కూడ పొయినసారి ఆలోచన పేజిలొ మార్చాను.