ఇటీవలి ఆలోచనలకు వెళ్లండి.

ఆలోచనలు.

దయచేసి ఆలోచనలు అరుసుకొను.

శోభకృతు మాఘ మాసము పునర్వసు నక్షత్రం.

నమస్కారం, మీరా కొసాంబి వ్యాసనికి సంబదించిన ఇషారాలు పూర్తి అయినటే. తెలుగు మత్రం దొరకడం లెదు. వార, దిన పత్రికల సమచరం ఇంతెర్నెత్లొ ఎటల దేవులాడాలి? wget [ 1 ] ద్వార దిన పత్రికల పేజీలు దింపడం షురు చెసినాను. పేజీలు, పిడిఫ్, html [ 2 ] అన్ని ఒకెదానిలొ జత చెస్తునాను. నేను దింపిన వాటిని అందరికి అందుబాటులో వుండాలని అన్న వెబ్ సైటులొ జమచెస్తున్నను. డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫయర్ తో [ 3 ] దేవులాట సరిఘ ఫలితాలు ఎవ్వడం లెేదు. ఉంక చాల పని మిగిలి వున్నది.

ఉదాహరీంచు

  1. ఆంగ్ల వికిపీడియలొ wget వ్యాసం
  2. ఆంగ్ల వికిపీడియలొ html వ్యాసం
  3. తెలుగు వికిపీడియలొ డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫయర్ వ్యాసం