ఇటీవలి ఆలోచనలకు వెళ్లండి.

ఆలోచనలు.

దయచేసి ఆలోచనలు అరుసుకొను.

శోభకృతు మకర మాసము కృత్తిక నక్షత్రం.

నమస్కారం, నెను ఎక్కడికి పారిపొలేదు. హటాతుగా వ్యాసలు రాదమ్మని నిర్నయంచికున్నను. ‌పుటచిహ్నలు విభజన పక్కన పెటా‌ను. తులసొ పత్రొ అనువాదం చెసాను. భహుష చిన్న తప్పులు చెేసి వుండవచ్చు. ఎవరు దిద్దుబాటులు చెయ్యలేదు. ఎందుకని? నెను రసిన వ్యాసలు: త్రివేణి ఆచార్య, దినా వాకిల్, పూర్ణిమా అద్వానీ, ఫాతిమా జకారియా, మల్లికా అమర్ షేక్, మాక్స్ అబోట్, లక్ష్మీబాయి తిలక్, వసంతి ముజుందార్, సేవర్లాండ్ v. న్యూటన్. నిన్న రాత్రి నుంచి మొదలు పెడితే ఈ రొజు మధ్యనము మిగిలన పుటచిహ్నలు విభజన పూర్తి అయింది.